TS TET 2024 SYLLABUS PDF

BIKKI NEWS (MARCH 21) : TS TET 2024 SYLLABUS PDF – తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 కు సంబంధించి పేపర్ – 1 మరియు పేపర్ – 2 ల యొక్క సిలబస్ ను విడుదల చేయడం జరిగింది.

TS TET PAPER 1 SYLLUBUS

TS TET PAPER 2 SYLLUBUS

ఇప్పటికే షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, పూర్తి నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది. డిఎస్సీ పరీక్షల కంటే ముందే టెట్ పరీక్ష నిర్వహించాలని వివిధ వర్గాల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

టెట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఒకటి నుండి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహిస్తామని, ఏడాదికి ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహిస్తామనే అంశాలు ఉన్నాయి. వీటిని సవరిస్తూ నూతన జీవో రావాల్సి ఉందని సమాచారం్ తదనంతరం పూర్తి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్న విషయం తెలిసిందే.