Home > EDUCATION > TG TET 2024 – తెలంగాణ టెట్ పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

TG TET 2024 – తెలంగాణ టెట్ పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

BIKKI NEWS (NOV. 07) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( TG TET 2024 NOTIFICATION AND APPLICATION LINK) కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పు ఈరోజు విడుదల చేశారు. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది..

TG TET 2024 NOTIFICATION AND APPLICATION LINK

టెట్‌ పేపర్‌ 1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే.

అర్హతలు : టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయవచ్చు.

ఫీజు వివరాలు : ఒక పేపర్‌ రాస్తే ₹ 750/- రూపాయలు… రెండు పేపర్లు రాస్తే గతంలో ₹ 1,000 రూపాయలు గా నిర్ణయించారు ్

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : నవంబర్ 07 – 20 వ తేదీ వరకు కలదు.

హల్ టికెట్ల విడుదల : డిసెంబర్ – 26 – 2024 నుండి

పరీక్ష విధానం : కంప్యూటర్‌ ఆధారిత విధానంలో

పరీక్షల తేదీలు : 2025 జనవరి 1 – 20 వరకు నిర్వహించనున్నారు.

ఫలితాలు విడుదల తేదీ : ఫిబ్రవరి – 05 – 2024 న

సిలబస్ : SYLLABUS
దరఖాస్తు లింక్ : Apply here
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు