TS POLYCET RESULTS 2024 – పాలిసెట్‌ ఫలితాల లింక్

BIKKI NEWS (JUNE 03) : TS POLYCET 2024 RESULTS LINK. పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష 2024 ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు.

పాలిసెట్‌ పరీక్షను మే 24న నిర్వహించారు.ఈ పరీక్షకు 82,809 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫిషరీస్‌, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు

TS POLYCET 2024 RESULTS LINK