TS LAWCET 2024 NOTIFICATION – టీఎస్‌ లాసెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (FEB. 28) : LLB, INTEGRATED LLB, LLM కోర్సులలో 2024 – 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TS LAW CET 2024 మరియు TS PGLCET 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మూడు సంవత్సరాల LLB, ఐదు సంవత్సరాల LLB డిగ్రీ కోర్సు మరియు రెండు సంవత్సరాల LLM మాస్టర్ కోర్సులలో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.

TS LAWCET & PGLCET 2024 SCHEDULE

దరఖాస్తు గడువు : మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

పరీక్ష తేదీ : జూన్ 3వ తేదీన ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్ఎం పరీక్షలు నిర్వహించనున్నారు.
TS LAWCET – ఉదయం 10.30 నుంచి 12.00 వరకు
TS PGLCET – మధ్యాహ్నం 2:30 నుంచి 4.00 వరకు

దరఖాస్తు ఫీజు :

TS LAWCET – 900/- (SC, ST, PH – 600/-)

TS PGLCET – 1100/- (SC, ST, PH – 900/-)

సిలబస్ : https://lawcet.tsche.ac.in/UI/Syllabus.aspx

మాక్‌టెస్ట్ – https://lawcet.tsche.ac.in/UI/MockTest.aspx

వెబ్సైట్ : https://lawcet.tsche.ac.in/