TS ECET RESULTS – ఈసెట్‌ ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 20) : TS ECET 2024 RESULTS RELEASED. తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు 2024 ఫలితాలు విడుదల చేశారు.

బీటెక్‌, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో లాటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

ఈసెట్‌కు 24,272 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 23,330 (96.12 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

TS ECET 2024 RESULTS LINK