TS ECET 2024 COUNSELLING SCHEDULE

BIKKI NEWS (MAY 24) : TS ECET 2024 COUNSELLING SCHEDULE RELEASED. తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను విడుదల చేశారు. లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమో విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు పొందడం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

TS ECET 2024 COUNSELLING SCHEDULE

మొదటి విడతలో జూన్‌ 8వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు అభ్యర్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు.

స్లాట్ బుక్‌ చేసుకున్న అభ్యర్థులకు జూన్‌ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు.

జూన్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు.

జూన్‌ 18న తొలి విడత సీట్లను కేటాయిస్తారు.

రెండో విడత షెడ్యూల్

జూలై 15వ తేదీ నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది.

జూలై 21న తుది విడత సీట్లను కేటాయిస్తారు.

జూలై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పాట్‌ ఆడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు.