Home > INTERNATIONAL > TRUMP – ఖమేనీ హత్యను ఆపిన ట్రంప్

TRUMP – ఖమేనీ హత్యను ఆపిన ట్రంప్

BIKKI NEWS (JUNE 16) : TRUMP STOPPED KHAMENE ASSASSINATION. సుప్రీం లీడర్ ఖమేనీ ని హత్య చేసేందుకు అవకాశం వచ్చిందని ఇజ్రాయిల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి చెప్పడంతో హత్య చేయొద్దని ట్రంప్ ఇజ్రాయిల్ ను ఆపినట్లు అమెరికా అధికారులు తెలిపారు.

TRUMP STOPPED KHAMENE ASSASSINATION.

నెతన్యాయ్ నిరంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో టచ్ లో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీం లీడర్ ఖమేని ని అత్యంత ఖచ్చితత్వంతో హత్య చేసేందుకు అవకాశం వచ్చిన నేపథ్యంలో ట్రంప్ సలహా కోరగా ట్రంపు వీటో చేశారని అధికారులు ప్రకటించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు