TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 07 – 2024

BIKKI NEWS (JULY 09) : TODAY NEWS IN TELUGU on 9t JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 9t JULY 2024.

TELANGANA NEW

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు

సంఘ నేతలకు ఆరేళ్ళకు బదిలీ తప్పనిసరి. బదిలీ మార్గదర్శకాలు

గ్రాట్యూటీ ఔదార్యం కాదు… ఉద్యోగి హక్కు – హైకోర్టు

పాఠశాలలే హేతుబద్ధీకరణ చేపట్టండి – కేంద్ర విద్యా శాఖ సూచన

పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయండి. మంత్రి సీతక్క

ANDHRA PRADESH NEWS

వైయస్సార్ జయంతి వేడుకలలో షర్మిల తో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించిన జగన్, విజయమ్మ

జూలై 22 నుండి అసెంబ్లీ సమావేశాలు

అమలులోకి కొత్త ఇసుక విధానం

NATIONAL NEWS

జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడిలో ఐదుగురు సైనికులు మృతి

నీట్ యూజీ 2024 ప్రశ్న పత్రం లీక్ నిజమే – సుప్రీంకోర్టు

ముంబై లో 30 సెం.మీ. వాన. రైళ్లు, విమాన సేవలకు అంతరాయం

బలపరీక్షలు నెగ్గిన హేమంత్ షోరూం 11 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం

మహిళలకు నెలసరి సెలవులు ముఖ్యమే కానీ ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్య.

INTERNATIONAL NEWS

రష్యా తో బంధం మరింత దృడం – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఉక్రెయిన్ లోని చిన్నారుల ఆసుపత్రి పై రష్యా దాడి, 31 మంది మృతి

ఫ్రాన్స్ లో ఏ పార్టీకి దక్కని మెజారిటీ, హంగ్ ప్రభుత్వ ఏర్పాటు అయ్యే అవకాశం.

అత్యంత వేడి నెలలో జూన్ ఐరోపా సమాఖ్య

15 కోట్లు పలికిన నెపోలియన్ తుపాకులు

BUSINESS NEWS

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ : 79960 (-36)
నిఫ్టీ : 24321 (-03)

ప్రభుత్వ బ్యాంకులలో పెట్టుబడులు ఉపసంహరించవచ్చు.- ఎస్బిఐ నివేదిక

రోస్ని నాడార్ కు ప్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షెవాలియర్ డె లా లిజియన్ డీ హనర్.

SPORTS NEWS

పారిస్ ఒలంపిక్స్ లో భారత బృందం నుండి పతాకదారిగా పీవీ సింధు నిలవనున్నారు.

2024 పారిస్ ఒలంపిక్స్ లో భారత బృందం చెప్ డీ మిషన్ గా గగన్ నారంగ్

పారిస్ ఒలంపిక్స్ లో భారత పురుషుల జట్టు బృందం నుండి పతాకదారిగా శరత్ కమల్ నిలవనున్నారు.

పారిస్ ఒలంపిక్స్ కు వెళ్ళనున్న భారత నుంచి 113 మంది క్రీడాకారులు

యూరో సెమీస్ లో నేడు స్పెయిన్ ప్రాన్స్ మధ్య పోరు.

EDUCATION & JOBS UPDATES

షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ రాత పరీక్షలు. జూలై 11 నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి.

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజిపిఎస్సి విడుదల చేసింది

నెలాఖరులో రెండో భాగం పాఠ్య పుస్తకాల పంపిణీ

200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి 2017 విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది

జులై 22 నుండి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు