TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 07 – 2024

BIKKI NEWS (JULY 08) : TODAY NEWS IN TELUGU on 8th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 8th JULY 2024

TELANGANA NEWS

12 వరకు భారీ వర్షాలు – ఎల్లో అలర్ట్ జారీ. 11 జిల్లాలలో నేడు భారీ వర్షాలు

విద్యా వ్యవస్థ పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం – సీఎం కు హరీష్ రావు లేఖ

అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయండి. సీఎం రేవంత్

4 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కి కేంద్రం అనుమతి.

ANDHRA PRADESH NEWS

కృష్ణా జిల్లా అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీ లో అగ్నిప్రమాదం. 20 మంది కార్మికులకు గాయాలు, 5 గురి పరిస్థితి విషమం.

విభజన సమస్యలపై కాలాయాపన కొరకే కమిటీలు – వైసీపీ

NATIONAL NEWS

భారీ వర్షాల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఘనంగా పూరి జగన్నాథ్ రథయాత్ర

బీహార్ లో పిడుగు పాటుకు 10 మంది మృతి

భారత భూబాగంలో చైనా బంకర్లు – ఖర్గే

INTERNATIONAL NEWS

పోటీ పై బైడెన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్దానికి 9 నెలలు

BUSINESS NEWS

10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ లిమిట్

హింబెన్‌బర్గ్ నివేదికల వెనుక లాభాల స్వీకరణ – సెబీ సంచలన ఆరోపణలు

SPORTS NEWS

అభిషేక్ శర్మ సెంచరీతో 100 పరుగుల తేడాతో రెండో టీట్వంటీ లో జింబాబ్వే పై యువ భారత్ ఘనవిజయం.
IND : 234/2
ZIM : 134/10

కోపా పుట్‌బాల్ టోర్నీ లో బ్రెజిల్ ఇంటిదారి. సెమీస్ కు చేరిన ఉరుగ్వే

యూరో కప్ టోర్నీలో సెమీస్ కు చేరిన నెదర్లాండ్స్. తుర్కియో ఇంటిదారి.

EDUCATION & JOBS UPDATES

GROUP 1 PRELIMS ఫలితాలు విడుదల. 1:50 నిష్పత్తి లోనే జాబితా విడుదల.

CUET UG 2024 KEY విడుదల

ఏపీ లో మైనారిటీ విద్యార్థులకు టెట్ కొరకు ఉచిత శిక్షణ

నేటి నుంచి ట్రిపుల్ ఐటీ బాసరలో కౌన్సెలింగ్

తెలంగాణ రాష్ట్రం లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు కు కృషి – కిషన్ రెడ్డి

కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు 70,307

ENTERTAINMENT UPDATES

టైటానిక్, అవతార్ సినిమాల నిర్మాత జాన్ లాండౌ (63) కన్నుమూత

జూలై 12 న భారతీయుడు – 2 విడుదల.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు