BIKKI NEWS (DEC 08) : TODAY NEWS IN TELUGU on 8th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 8th DECEMBER 2024
TELANGANA NEWS
మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతాం -సీఎం
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్
నల్గొండ జిల్లా లో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభం.
వేలానికి స్వగృహ ఇండ్లు.. 3వేల కోట్లు వస్తాయని ప్రభుత్వ అంచనా
50వేల ఎకరాల ఫ్యూచర్‌సిటీకి భూములు ఇవ్వాల్సిందే: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌కు ఆహ్వానం
సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని హైకోర్టులో పిటిషన్
తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు.. మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
రాష్ట్రంలో 6,468 మంది అదృశ్యం.. 2020 నుంచి 2024 వరకు 96,614 మిస్సింగ్ కేసులు
ANDHRA PRADESH NEWS
పిల్లల చదువు, అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టిని సారించాలి : చంద్రబాబు
ఈనెల 12న దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
చంద్రబాబుకు ప్రాణ హాని ఉంది.. టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిరుద్యోగులకు శిక్షణ పేరిట వేధింపులకు గురిచేసిన ఆర్మీ మాజీ అధికారి అరెస్ట్
NATIONAL NEWS
హిమాచల్‌ను వణికించిన వరుస భూకంపాలు.. స్వల్ప వ్యవధిలోనే మూడు సార్లు కంపించిన భూమి
అజిత్ పవార్‌కు బిగ్ రిలీఫ్.. బినామీ కేసులో సీజ్ చేసిన ఆస్తులు విడుదల
రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ కు బెదిరింపు.. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
‘అమిత్ షా ఎన్నికల్లో బిజీగా ఉన్నారు’.. ఢిల్లీలో హత్యలపై అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు
సిరియాలోని ప్రధాన నగరాలను తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
విదేశాల్లో కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న శ్యామ్ పిట్రోడా హ్యాకర్ల బారిన పడ్డారు
INTERNATIONAL NEWS
ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త అదానీలపై లక్షిత దాడుల ద్వారా భారత్‌ను అస్థిర పరిచే ప్రయత్నాల వెనుక అమెరికా ఉందంటూ వస్తున్న ఆరోపణలను అమెరికా శనివారం ఖండించింది.
బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ సెంటర్‌కు నిప్పు.. విగ్రహాలు ధ్వంసం.
డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.
BUSINESS NEWS
భారత్‌లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలో ధనవంతుల అధికంగా ఉన్న దేశాలలో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
గత మూడేళ్లలో ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్‌లో అసభ్యకరమైన, అభ్యంతరకమైన ప్రకటనలపై 73 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.
SPORTS NEWS
ఆడిలైడ్ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 180/10
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 337/10 భారత్ రెండో ఇన్నింగ్స్: 128/5
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో పదో గేమ్ ముగిసిన తర్వాత గుకేశ్, లిరెన్ లు చెరో 5 పాయింట్లతో సమానంగా ఉన్నారు.
ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్-జే100 గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను బసిరెడ్డి రిషిత రెడ్డి కైవసం చేసుకుంది.
టెస్టు క్రికెట్‌లో 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డు
అతడు టెస్టులలో 35 శతకాలు, 65 అర్ధ శతకాలు సాధించిన నాలుగో క్రికెటర్ జో రూట్ (సచిన్, కలిస్, పాంటింగ్ ముందున్నారు) నిలిచాడు.
EDUCATION & JOBS UPDATES
LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ 2024 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ టెట్ సిలబస్ విడుదల
SSC స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డులు విడుదల
ఏపీ లో డిసెంబర్ 9న అగ్రికల్చర్ బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
- AFCAT 2025 – ఏఎఫ్ క్యాట్ 2025 నోటిఫికేషన్
- రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024
- AE Certificate Verification : ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్