Home > LATEST NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 07 – 2024

BIKKI NEWS (JULY 07) : TODAY NEWS IN TELUGU on 7th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 7th JULY 2024

TELANGANA NEWS

విభజన సమస్యల పరిష్కారానికి కమిటీల ఏర్పాటుతో పరిష్కారం. ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం.

ఏడు పెండింగ్ బిల్లును ఆమోదించిన గవర్నర్ రాధాకృష్ణన్

కాంగ్రెస్ లో చేరిన గద్వాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

జీవో 370 బాధితులు ఆందోళన చెందొద్దు. త్వరలోనే వారికి న్యాయం జరుగుతుంది. మంత్రి దామోదర రాజనర్సింహ.

నేటి నుండి గోల్కొండ బోనాలు

రానున్న మూడు రోజులు ఓ మోస్తారు వర్షాలు.

ANDHRA PRADESH NEWS

వైకాపా కార్యకర్తలపై దాడులు ఆపండి మ‌ చెడు సాంప్రదాయానికి తెరలేపొద్దు. ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. – వైఎస్ జగన్

కపట్రాల కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు.

సోమవారం నుండి ఉచిత ఇసుక అమలు కానుంది

NATIONAL NEWS

నేడు పూరి జగన్నాధుని రధయాత్ర. 1971 తర్వాత నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర మూడు ఒకేరోజు జరపడం ఇదే తొలిసారి

జూలై 23న కేంద్ర బడ్జెట్. జూలై 22 నుండి ఆగస్టు 12 దాకా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

గుజరాత్ లోను మోడీని ఓడిస్తాం రాహుల్ గాంధీ

అత్రాస్ ఘటనలో బోలే బాబా పై కేసు నమోదు

త్రిపుర రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న హెచ్ఐవి కేసులు

INTERNATIONAL NEWS

ఇరాన్ అధ్యక్షునిగా సంస్కరణ వాది మసూద్ పెజిస్కీయాన్ ఘనవిజయం. మతవాద పాలనకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.

నేటి నుండి ప్రాన్స్ లో రెండో దశ ఎన్నికలు. 501 స్థానాలకు పోలింగ్

BUSINESS NEWS

త్వరలోనే బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభం

74 వేల దిశగా బంగారం ధరలు

హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో పరిశ్రమలు విస్తరించాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా నిష్క్రమణ సొంత మ్యాపు తో సేవలు.

SPORTS NEWS

తొలి టీ 20 లో జింబాబ్వే చేతిలో ఓడిపోయిన టీమిండియా.

యూరో కప్ పోర్చుగల్ పై విజయంతో సెమీఫైనల్ కు చేరిన ఫ్రాన్స్.

వింబుల్డన్ టోర్నీ నుంచి నెంబర్ వన్ క్రీడాకారిణి స్వియాటెక్ ఔట్

స్పెయిన్ గ్రాండ్ ఫ్రీ 50 కేజీల కేటగిరీలో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి వినేష్ ఫోగాట్

EDUCATION & JOBS UPDATES

తెలంగాణలో ఏటా రెండుసార్లు టెట్ నిర్వహణకు ఉత్తర్వులు జారీ. జూన్, డిసెంబర్లలో టెట్ నిర్వహణ.

డీఎస్సీ పరీక్ష పై టీశాట్ అవగాహన కార్యక్రమాలు

దోస్త్ మూడో దశ సీట్ల కేటాయింపు పూర్తి. జూలై 15 నుండి తరగతులు ప్రారంభం

నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు