TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 07 – 2024

TODAY NEWS IN TELUGU

BIKKI NEWS (JULY 06) : TODAY NEWS IN TELUGU on 6th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 6th JULY 2024

TELANGANA NEWS

విభజన సమస్యలపై నేడు ఎపీ – తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ

నిరుద్యోగులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటాం – సీఎం రేవంత్

వాట్సప్ లో వినియోగదారుల కమిషన్ కు పిర్యాదు చేయవచ్చు.. 88000 01915 వాట్సప్ నంబర్

మున్నేరు వరద నీరు పాలేరు కు … లింక్ కెనాల్ ద్వారా మళ్ళింపుకు చర్యలు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గా సి. సుదర్శన్ రెడ్డి నియామకం.

ORR – RRR మద్య ఫార్మా క్లస్టర్స్ – భట్టి

పేదవాడికి ఇబ్బంది లేకుండా భూముల ధరల స్థిరీకరణ జరుగుతుంది. – పొంగులేటి

పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం

రైతు రుణమాఫీ, రైతు భరోసా కార్యక్రమంలో కోసం 40000 కోట్ల రుణ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం యోచన

రైతు భరోసా కు ఎకరాల పరిమితి పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. మంత్రివర్గ శుభ సంఘం

విద్యార్థి నేతలపై పోలీసులు అణిచివేత… నిరుద్యోగులపై ప్రభుత్వం కపట ప్రేమకు నిదర్శనం కేటీఆర్, హరీష్ రావు.

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం. చంద్రబాబు

అండగా ఉంటాం ధైర్యంగా ఉండండి వైకాపా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అభయం

NATIONAL NEWS

నెల రోజుల్లో మోడీ ప్రభుత్వం పతనమవుతుంది – లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

2023 – 24 లో భారత్ లో ఆయుధాల ఉత్పత్తి 1.27 లక్షల కోట్లకు చేరిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.

బోలె బాబాకు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం

నీట్ యూజీ పరీక్ష రద్దు చేయమనడం హేతుబద్ధం కాదు. సుప్రీం లో కేంద్రం, ఎన్టిఏ పిటిషన్లు.

INTERNATIONAL NEWS

బ్రిటన్ నూతన ప్రధానమంత్రి గా కీర్ స్టార్మర్. 412 సీట్లతో లేబర్ పార్టీ ఘన విజయం. 28 చోట్ల గెలిచిన భారత సంతతి అభ్యర్థులు

రిసీస్ సునాక్ ఓటమి. కన్జర్వేటీవ్ పార్టీ కి ఘోర ఓటమి.

BUSINESS NEWS

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

సెన్సెక్స్ : 79,997 (-53)
నిఫ్టీ : 24,324 (-22)

JIO IPO @ 55 వేల కోట్లు . దేశ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ కి రానున్న జియో

BAJAJ FREEDOM 125 A పేరుతో ప్రపంచంలోనే తొలి CNG BIKE ను మార్కెట్ లోకి విడుదల చేసిన బజాజ్

12.2 కోట్లకు చేరిన డిమాట్ ఖాతాల సంఖ్య

SPORTS NEWS

తొలి టి20 లో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

జింబాబ్వే తో నేటి నుండి టి20 సిరీస్ ఆడనున్న భారత యువ జట్టు

యూరో కప్ క్వార్టర్ ఫైనల్ లో జర్మనీపై స్పెయిన్ ఘనవిజయం

ఎవరో కప్ నేడు స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్

ప్రపంచ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు 11 కోట్లు నజరానా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

EDUCATION & JOBS UPDATES

ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష నిర్వహణ

జులై చివరి వారంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే అవకాశం. ఇప్పటికే లక్ష మంది చేరిక.

జూలై 10, 11, 12వ తేదీల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించబడును.

సీఎం విదేశీ విద్య కు ముస్లిం మైనారిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ లలో చేరితేనే స్కాలర్షిప్ ఈ విద్యాసంస్థలము నుండే అమలు

ENTERTAINMENT UPDATES

మాయాబజార్ స్పుర్తితో కల్కి తీశా – నాగ్ అశ్విన్

బింబిసార – 2 రంగం సిద్ధం – కళ్యాణరామ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు