BIKKI NEWS (JAN. 06) : TODAY NEWS IN TELUGU on 6th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 6th JANUARY 2025
TELANGANA NEWS
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు రూ. 2,500 ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు చెల్లించే అవకాశం ఇచ్చింది
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు 3,35,27,925..
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల్లో.. పరీక్షలయ్యాకే సెకండియర్ సిలబస్ బోధన
చైనా మాంజా అమ్మినా.. వాడినా జైలుకే
దవాఖానల్లో మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
ANDHRA PRADESH NEWS
ఆ ఇద్దరు ఫ్యాన్స్ మరణానికి కారణం మీరు కాదా.. పవన్ కల్యాణ్‌ను నిలదీసిన మాజీ మంత్రి రోజా
ప్రతి ఇంటికి సౌర విద్యుత్ – బాబు
త్వరలో ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేయనున్నట్లు సమాచారం
జనవరి 10 నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం
2025 జనవరి 1వ తేదీ నాటికి ఏపీలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారు.
సీఎం పదవి కావాలని ఎవరికీ కప్పు టీ కూడా ఇవ్వలేదు.. కిరణ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
NATIONAL NEWS
భారత్ లో HMPV ఆరు పాజిటివ్ కేసులు నమోదు. అహ్మదాబాద్‌లో 1, బెంగళూరులో 2, చెన్నైలో 2 పాజిటివ్ కేసులు నమోదు.
భారత్‌లో త్వరలోనే బుల్లెట్ ట్రైన్ కల సాకారం కానుంది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దారుణం. 8 మంది జవాన్లు మృతి..
షెడ్యూల్ ప్రకారం డాకింగ్ ప్రక్రియ ఈ నెల 7న జరగాల్సి ఉండగా.. 9వ తేదీకి వాయిదా వేసినట్లు ఇస్రో పేర్కొంది.
సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు
మహాకుంభ్ ప్రయాగ్‌రాజ్ యుద్ధభూమిగా మారుతుంది.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ బెదిరింపులు
INTERNATIONAL NEWS
కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
భీకర మంచు తుఫాన్.. 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ .. వణికిపోతున్న అమెరికా
BUSINESS NEWS
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1,258, నిఫ్టీ 388 పాయింట్ల పతనం.
బంగారం ధర సోమవారం ఒకేరోజు రూ.700 తగ్గి రూ.79 వేలకు తగ్గినట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
SPORTS NEWS
కౌలాలంపూర్ వేదికగా మలేషియా సూపర్ 1000 టోర్నమెంట్ మంగళవారం నుంచి మొదలుకానుంది.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 01 – 2025
- GK BITS IN TELUGU JANUARY 8th
- చరిత్రలో ఈరోజు జనవరి 8
- GATE 2025 ADMIT CARDS – గేట్ అడ్మిట్ కార్డులు
- Sankranthi Holidays – ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే