TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 06 – 2024

BIKKI NEWS (JUNE 27) : TODAY NEWS IN TELUGU on 27th JUNE 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 27th JUNE 2024.

TELANGANA NEWS

తెలంగాణ రహదారుల అభివృద్ధి కి సహకరించండి – నితిన్ గడ్కరీ కి సీఎం రేవంత్ వినతి

జూనియర్ డాక్టర్ ల సమ్మె విరమణ

సీఎం నివాసం వద్ద గురుకుల అభ్యర్థుల ధర్నా

కేసీఆర్ తో భేటీ అయినా భారాస ఎమ్మెల్యేలు – ధైర్యంగా నిలబడాలని కేసీఆర్ పిలుపు.

అలకవీడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ ముఖ్యమంటూ ప్రకటన.

మంజీరా అభయారణ్యం కు ప్రపంచ జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు కోసం యునెస్కో కు ప్రతిపాదనలు

వ్యవసాయ బడ్జెట్ 64 వేల కోట్లు

ANDHRA PRADESH NEWS

పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టు

రాజకీయ ప్రేరేపిత రౌడీ షీట్స్ ఎత్తివేయాలి – సీఎం చంద్రబాబు

వైసీపీ కార్యాలయాల కూల్చివేతే పై యాధాతధ స్థితి – ఏపి హైకోర్టు

NATIONAL NEWS

లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో కే. సురేష్ పై ఓం బిర్లా విజయం. 18వ లోక్‌సభ స్పీకర్ గా ఓం బిర్లా.

సీబీఐ కస్టడీకి డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్

రోడ్లు బాగాలేకుంటే టోల్ వసూలు చేయవద్దు. – మంత్రి నితిన్ గడ్కరీ

కులగణకు తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

INTERNATIONAL NEWS

వీకీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే కు విముక్తి, ఆస్ట్రేలియా కు చేరిక.

నాటో సెక్రటరీ జనరల్ గా డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే

రష్యా – ఉక్రెయిన్ మద్య యుద్ధ ఖైదీల మార్పిడి

నేడు ట్రంప్ – బైడెన్ డిబేట్

మత్తు పదార్థాలతో ఏటా 30 లక్షల మంది మృతి – ప్రపంచ ఆరోగ్య సంస్థ

BUSINESS NEWS

స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీ.
సెన్సెక్స్ – 78674 (+621)
నిప్టీ – 23869 (+147)

2024 లో 7% మించి వృద్ధి NCAER నివేదిక

స్పెక్ట్రమ్ వేలంలో కేంద్రానికి 11,300 కోట్ల రాబడి. అతిపెద్ద కొనుగోలుదారు ఎయిర్ టెల్

క్విక్ డెలివరీ సేవల్లోకి రిలయన్స్

డాక్టర్ రెడ్డీస్ చేతికి నికోటిన్ బ్రాండ్

అణు విద్యుత్ రంగంలోకి మేఘా సంస్థ

SPORTS NEWS

నేడు ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 మ్యాచ్ లు ఉదయం అఫ్ఘనిస్తాన్ – సౌతాఫ్రికా , రాత్రి 8.00 గంటలకు ఇండియా – ఇంగ్లండ్

కోపా అమెరికా టోర్నీలో క్వార్టర్స్ కు చేరిన అర్జెంటీనా

టీట్వంటీ లలో టాప్ ర్యాంక్ కోల్పోయిన సూర్య కుమార్ యాదవ్

ఇంగ్లీష్ చానల్ ఈదిన తొలి తెలుగు మహిళగా క్వినీ విక్టోరియా రికార్డు

EDUCATION & JOBS UPDATES

త్వరలోనే జూనియర్ అసిస్టెంట్ ల పోస్టుల భర్తీ

దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు మరియు వయోపరిమితి సడలింపు ఇవ్వండి – దివ్యాంగుల సంక్షేమ శాఖ.

ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నర ఏళ్ల కు మాత్రమే వసూలు చేయాలి.

ENTERTAINMENT UPDATES

ఆస్కార్ నుండి ఆహ్వానం అందుకున్న రాజమౌళి, రమా‌, షభానా అజ్మీ, ప్రేమ్ దీక్షిత్

ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో రాజాసాబ్ సినిమా

పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్

రజనీకాంత్ – కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ సినిమా

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు