TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 06 – 2024

BIKKI NEWS (JUNE 21) : TODAY NEWS IN TELUGU on 21st JUNE 2024.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా వార్తల సమాహారం ఒకే చోట మీకోసం..

TELANGANA NEWS

వేలం లేకుండానే బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని తెలంగాణకి కోరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.

సింగరేణి ప్రైవేటీకరణకు బిజెపి, కాంగ్రెస్ లు కుట్ర – కెటిఆర్

గ్రూప్ 2 మరియు 3 లలో పోస్టుల సంఖ్య పెంపు అంశంపై క్యాబినెట్లో చర్చిస్తాం. – మంత్రి శ్రీధర్ బాబు

పాత్రికేయుల భద్రత కొరకు చట్టం తెచ్చే యోచన. – భట్టి విక్రమార్క

మహిళ శక్తి క్యాంటీన్లు బ్రాండ్ గా మారాలి – మంత్రి సీతక్క

15 రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రైతు రుణమాఫీకి విధించే పరిమితులపై ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రైతు రుణమాఫీ మీదే ప్రధాన చర్చ అని సమాచారం

ANDHRA PRADESH NEWS

అమరావతి నిర్మాణం ఆగదు. త్వరలోనే శ్వేత పత్రాన్ని విడుదల చేస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు

ఓడిపోయాం కానీ చనిపోలేదు ధైర్యంగా ఉండండి అంటూ కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం

NATIONAL NEWS

NEET PAPEE LEAK నిజమే. పరీక్షకు ముందు రోజే బీహార్లో విద్యార్థులకు చేరిన ప్రశ్నాపత్రం.

50 శాతానికి మించి రిజర్వేషన్లు చెల్లమంటూ పాట్నా హైకోర్టు సంచలన తీర్పు. 60 శాతంగా ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తూ తీర్పు.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తాం ప్రధాని మోడీ

లోక్సభ ప్రొటెం స్పీకర్ గా మహతాబ్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి సాధారణ బేలు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు

ఈవీఎంలు వెరిఫికేషన్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు రాష్ట్రాల నుండి వినతి పత్రాలు

యూజీసీ నెట్ 2024 పేపరు లీకుపై సిబిఐ విచారణ

INTERNATIONAL NEWS

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము 9771 కోట్లు మాత్రమే – స్విస్ కేంద్ర బ్యాంకు వెల్లడి.

డ్రోన్లు, క్షిపణులతో రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడులు.

రష్యా వియత్నాం దేశాలు పలు కీలక ఒప్పందాలపై అవగాహన కుదుర్చున్నాయి.

నాటో జనరల్ సెక్రటరీగా మార్క్ రుట్టె

భారత్ పర్యటనకు రానున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

BUSINESS NEWS

సెన్సెక్స్ – 77,479, నిప్టీ – 23,567 పాయింట్ల వద్ద ముగిసింది.

OLA ELETRIC IPO కు సెబీ అనుమతి.

హామీ లేని రుణాలతో సమస్యలు – ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంతా దాస్

డాలర్ తో రూపాయి మారకం విలువ 83.61 కి చేరిక

SPORTS NEWS

ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఆఫ్గానిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.

ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా వెస్టిండీస్ జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది.

ENTERTAINMENT UPDATES

బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మేగజైన్ లో 21వ శతాబ్దపు 25 ఉత్తమ చిత్రాలలో రజనీకాంత్ కాలా చిత్రం చోటు సంపాదించుకుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు