Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 23

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 23

★ సంఘటనలు

2009: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
2022: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంను 2022, ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడు.

★ జననాలు

1483: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)
1762: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
1931: నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
1954: సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.
1957: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
1966: పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు
1967: శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త.
1969: భాగ్యశ్రీ , భారతీయ సినీ నటీ
1973: శ్రీనివాసరెడ్డి , తెలుగు సినీ నటుడు .
1982: కరణ్ సింగ్ గ్రోవర్, భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.

★ మరణాలు

1503: అన్నమయ్య, మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు
1821: జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795).
1848: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్.
1855: కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. (జ.1777)
2002: ప్రత్యూష , తెలుగు, తమిళ, చిత్రాల నటి(జ.1981)
2014: తవనం చెంచయ్య, సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు