★ దినోత్సవం
- పిచ్చుకల దినోత్సవం
- ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
- మిజోరామ్, అవతరణ దినం
- అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం
★ సంఘటనలు
1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాసారు. ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.
1988: మహారాష్ట్ర గవర్నర్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.
2003: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్ లో ప్రారంభమైనది.
★ జననాలు
1719: జోనాథన్ బక్, బక్స్పోర్ట్. (మ.1795)
1880: మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు
1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.
1915: గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు
1925: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి
1935: నేదురుమల్లి జనార్థనరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
1946; విజయ నిర్మల , తెలుగు సినీ నటి, దర్శకురాలు .(మ.2019)
1989: శరణ్య మోహన్ , దక్షిణ భారత చలన చిత్రనటి
★ మరణాలు
1973: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (జ.1921)
2010: బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931)
2011: మలేషియా వాసు దేవన్ , నేపథ్య గాయకుడు ,(జ .1944)
2017: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (జ.1923)
2019: నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918)
2019: వేదవ్యాస రంగభట్టర్ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946)