చరిత్రలో ఈరోజు ఆగస్టు 16

BIKKI NEWS : TODAY IN HISTORY AUGUST 16th

TODAY IN HISTORY AUGUST 16th

జననాలు

1909: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006).
1912: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984).
1919: టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (మ.1986).
1920: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (మ.2001).
1958: మడొన్నా (మడొన్నా లూయీ సిక్కోన్). అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి.
1978: మంత్రి కృష్ణమోహన్, 2013 కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత.
1989: శ్రావణ భార్గవి, సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి.

మరణాలు

1886: స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (జ.1836)
1996: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (జ. 1909)
2001: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918)
2004: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (జ.1937)
2012: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
2018: అటల్ బిహారీ వాజపేయి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారత రత్న భాజపా నేత. (జ. 1924)
2020: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (జ.1940)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు