Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 16

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 16

దినోత్సవం
  • తెలుగు నాటకరంగ దినోత్సవం
సంఘటనలు

1853 : బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు భారత దేశములో ప్రారంభించబడింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడింది.
1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు “ప్రార్థన , ఉపవాసం” నిర్వహించాడు.
2001 : భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి.

జననాలు

1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846)
1848: కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919)
1889: చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939)
1910: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.
1914: కె.హెచ్‌. ఆరా, చిత్రకారుడు (మ. 1985)
1922: డి.యోగానంద్, సినీ దర్శకుడు (మ.2006)
1951: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015)
1970: జె.డీ.చక్రవర్తి , నటుడు, దర్శకుడు.
1971: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995)
1978: లారా దత్తా, భారత చలనచిత్ర నటి, మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్.
1990: ప్రియా బెనర్జీ, భారతీయ సినీ నటీ, మోడల్

మరణాలు

1946: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880)