Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు మార్చి 10

చరిత్రలో ఈరోజు మార్చి 10

★ దినోత్సవం
  • కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం
★ సంఘటనలు

1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
2011: శ్రీకంఠ జయంతి
1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

★ జననాలు

1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
1946: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015)
1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
1972: ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత.
1990: రీతూ వర్మ, తెలుగు చలనచిత్ర నటి
1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది

★ మరణాలు

1942 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
1982: జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు (జ.1901)
1993: దాసం గోపాలకృష్ణ, తెలుగు నాటక రచయిత, సినీ గేయరచయిత(జ 1930).
1997: స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
2016: కోగంటి విజయలక్ష్మి, రచయిత్రి
1897: సావిత్రిబాయి ఫూలే, తొలి తరం ఉపాధ్యాయురాలు.