Home > BUSINESS > TODAY GOLD RATE – భారీగా పెరిగిన బంగారం, వెండి ధర

TODAY GOLD RATE – భారీగా పెరిగిన బంగారం, వెండి ధర

BIKKI NEWS (MARCH 14) : TODAY GOLD RATE, today silver rate. బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. వెండి ధర గరిష్టంగా పెరిగి చారిత్రాత్మక గరిష్టాలకు చేరింది.

TODAY GOLD RATE

24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 1200 రూపాయలు పెరిగి 89,780/- కు చేరింది.

22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 1100 రూపాయలు పెరిగి 82,300/- కు చేరింది.

Today Silver Rate

కేజీ వెండి ధర 2000 రూపాయలు పెరగడంతో 1,12,000/- రూపాయాలకు చేరింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు