Home > BUSINESS > GOLD RATE > GOLD RATE – లక్ష దాటిన బంగారం ధర

GOLD RATE – లక్ష దాటిన బంగారం ధర

BIKKI NEWS (JUNE 14) : Today Gold rate reached 1 lakh rupees india. బంగారం ధర ఈరోజు కూడా మళ్ళీ పెరిగి లక్ష రూపాయలను తాకింది. అలాగే వెండి ధర కూడా పెరిగింది. కానీ ప్లాటినం ధర భారీగా పడిపోయింది.

Today Gold rate reached 1 lakh rupees india

గత నాలుగు రోజుల్లో తులం బంగారం ధర 4,100/- రూపాయలు పెరగటం విశేషం

Today Gold Rate in india.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 280/- పెరిగి, 1,01,680/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 250/- పెరిగి 93,200/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధర 100/- రూపాయలు పెరిగి 1,10,100/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,20,100/- గా పలుకుతుంది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం ధర 10 గ్రాముల భారీగా 1,420/- తగ్గి 33,990/- రూపాయాలుగా ఉంది

DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹86.25/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు