BIKKI NEWS (JUNE 21) : Today Gold rate in india.. బంగారం ధర ఈరోజు పెరిగింది., వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు, ప్లాటినం ధరలో తగ్గుదల ఉంది.
Today Gold Rate in india.
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 270/- పెరిగి, 1,00,759/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 250/- పెరిగి 92,350/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధరలో ఎలాంటి మార్పు లేకుండా 1,10,000/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,20,000/- గా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం ధర 10 గ్రాముల 630/- రూపాయలు తగ్గి 35,240/- రూపాయాలుగా ఉంది
DOLLAR vs RUPEE
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 86.58/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- DA HIKE – విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు
- GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం నేటి ధరలు
- TELEGRAM CEO – నా వీర్య దానంతో పుట్టిన పిల్లలకు సంపద పంచుతా
- ABS – ద్విచక్ర వాహనానికి ఏబీఎస్ తప్పనిసరి
- PADDY BONUS – సన్న వడ్లకు 500/- బోనస్ చెల్లించాలి హరీష్ రావు