BIKKI NEWS (DEC. 28) : TODAY GOLD RATE IN INDIA. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.350 పుంజుకుని రూ.79,200లకు చేరుకున్నది.
TODAY GOLD RATE IN INDIA
ఇక వరుసగా నాలుగో సెషన్‌లో శుక్రవారం కిలో వెండి ధర రూ.900 వృద్ధి చెంది రూ.91,700లకు చేరుకున్నది. నాలుగు సెషన్లలో కిలో వెండి ధర రూ.3,550 వృద్ధి చెందింది.
రూపాయి విలువ పతనం, ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్, యుద్ధ వాతావరణల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణుల అభిప్రాయం.
- GK BITS IN TELUGU DECEMBER 29th
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 29
- RRB JOBS – 32 వేల రైల్వే ఉద్యోగాలకై నోటిఫికేషన్
- CURRENT AFFAIRS 2024
- CURRENT AFFAIRS 27th DECEMBER 2024