Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు డిసెంబర్ 29

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 29

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 29

★ దినోత్సవం
  • ఐర్లాండ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం.
  • మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం.
★ సంఘటనలు

1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి.
1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్‌ ఏర్పాటయింది. ( 1953 డిసెంబర్ 22 అని ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10)
1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.

★ జననాలు

1808: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1901: పింగళి నాగేంద్రరావు, సినీ రచయిత.(మ.1971)
1910: రోనాల్డ్ కోస్, ఆర్థికవేత్త.
1930: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012)
1942: రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. (మ.2012)
1960: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1971: హీరా , దక్షిణ భారత చలన చిత్ర , హిందీ నటి.
1974: ట్వింకిల్ ఖన్నా , సినీ నటి, రచయత్రి , భారతీయ ఇంటీరియర్ డిజైనర్.
1979: కౌసల్య , దక్షిణాది సినీ నటి , మోడల్.

★ మరణాలు

1994: కువెంపు, కన్నడ రచయిత, కవి మరణం (జ.1904)
2014: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (జ.1936)
2016: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937)
2022: పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు. (జ.1940)