Home > BUSINESS > GOLD RATE > GOLD RATE – మళ్లీ ళభారీగా పెరిగిన బంగారం ధర

GOLD RATE – మళ్లీ ళభారీగా పెరిగిన బంగారం ధర

BIKKI NEWS (JUNE 12) : Today Gold rate hiked again in india. బంగారం ధర ఈరోజు కూడా మళ్ళీ భారీగా పెరిగింది.

Today Gold Rate in india.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 880/- పెరిగి, 99,280/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 80౦/- పెరిగి 91,000/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధర 100/- రూపాయలు తగ్గి 1,08,900/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,18,900/- గా పలుకుతుంది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం ధర 10 గ్రాముల ధరలో ఎలాంటి మార్పు లేకుండా 33,650/- రూపాయాలుగా ఉంది

DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹85.56/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు