BIKKI NEWS (JUNE 12) : INDIA POPULATION 146 CRORES BY UN REPORT 2025. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ప్రపంచ జనాభా స్థితి నివేదికలో భారత జనాభా గురించి కీలక విషయాలను వెల్లడించింది.
INDIA POPULATION 146 CRORES BY UN REPORT 2025
భారత జనాభా 146 కోట్లు దాటిందని ఈ నివేదికలో వెల్లడించింది.
దేశ జనాభాలో 68% మంది పనిచేసే వయస్సు (15 – 64) లో ఉన్నారని, శ్రామిక శక్తి పుష్కలంగా ఉందని తెలిపింది
65 సంవత్సరాల వయస్సు పైబడిన వారు కేవలం 7 శాతం మంది మాత్రమే.
జననాల రేటు 1.9 కి పడిపోయిందని దీనివల్ల భవిష్యత్తులో జనాభా పెరుగుదల తగ్గే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.
దేశ జనాభాలో 24% మంది 0 నుండి 14 వయస్సు కలిగిన వాళ్లు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
దేశ జనాభాలో 17% మంది 10 నుండి 19 వయస్సు కలిగిన వాళ్లు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
దేశ జనాభాలో 26% మంది 20 నుండి 24 వయస్సు కలిగిన వాళ్లు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
2025 లో పురుషుల సగటు ఆయుర్దాయం 71 సంవత్సరాలు.
2025 లో మహిళల సగటు ఆయుర్దాయం 74 సంవత్సరాలు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్