Home > BUSINESS > GOLD RATE > GOLD RATE – మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

GOLD RATE – మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

BIKKI NEWS (JUNE 27) : Today Gold rate dropped in india. బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి., ప్లాటినం ధర పెరిగింది.

Today Gold Rate in india.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 930/- తగ్గి, 98,020/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 850/- తగ్గి 89,850/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధరలో 100/- తగ్గి 1,07,900/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,17,౯00/- గా పలుకుతుంది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 120/- రూపాయలు పెరిగి 38,220/- రూపాయాలుగా ఉంది

DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 85.52/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు