Home > BUSINESS > GOLD RATE > GOLD RATE – తగ్గిన బంగారం ధర, భారీగా పెరిగిన వెండి, ప్లాటినం ధరలు

GOLD RATE – తగ్గిన బంగారం ధర, భారీగా పెరిగిన వెండి, ప్లాటినం ధరలు

BIKKI NEWS (JUNE 10) : Today Gold and silver Price. బంగారం ధర ఈరోజు కూడా స్వల్పంగా తగ్గింది. మరోవైపు వెండి ధర మరియు ప్లాటినం ధరలు భారీగా పెరిగాయి.

Today Gold Rate in india.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 110/- తగ్గి, 97,580/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 100/- తగ్గి, 89,450/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధర 1,000/- పెరిగి 1,0,9000/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,19,000/- గా పలుకుతుంది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం ధర 10 గ్రాములు భారీగా 1,150/- రూపాయలు పెరిగి 33,480/- రూపాయాలుగా ఉంది

DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹85.59/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు