BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd JULY 2024
1) లోకార్నో ఫెస్టివల్ లో – కెరీర్ ఏచీవ్‌మెంట్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : షారుక్ ఖాన్
2) అటల్ పెన్షన్ యోజన అవార్డు ను ఏ బ్యాంకు గెలుచుకుంది.?
జ : బ్యాంకు ఆఫ్ ఇండియా
3) 2,000 కోట్లతో బయోప్లాస్టిక్ పార్క్ ను యూపీ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది.?
జ : లక్ష్మీ పూర్ ఖెర్
4) భారత్ గోల్ఫ్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కపిల్ దేవ్
5) ప్రపంచంలో అత్యంత స్వదేశీ విమానయాన ప్రయాణికులు కలిగిన మూడో దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్ (1. US, 2 . CHINA)
6) గ్లోబల్ లివబిలిటి ఇండెక్స్ 2024 లో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : వియన్నా – ఆస్ట్రియా
7) అంతర్జాతీయ పార్లమెంటరీజమ్ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 30
8) అంతర్జాతీయ పార్లమెంటరీజమ్ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : పార్లమెంటరీ డిప్లోమసీ
9) లైవ్ స్టాక్ ఎమ్మిషన్ కార్బన్ టాక్స్ ను ఏ దేశంలో ప్రవేశపెట్టారు.?
జ : డెన్మార్క్
10) యశస్వినీ కార్యక్రమం ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.?
జ : MSME
11) యూనైటెడ్ నేషన్స్ లో హిందీ ని ప్రమోట్ చేయడానికి భారత్ ఎన్ని మిలియన్ డాలర్లను వెచ్చిస్తుంది.?
జ : 1.169 మిలియన్ డాలర్లు
12) 133వ డ్యురాండ్ కప్ – 2024 కు ఏ దేశం ఆతిధ్యం ఇస్తుంది.?
జ : భారత్
13) 133వ డ్యురాండ్ కప్ – 2024 కు ఆతిథ్యం ఇస్తున్న నగరాలు ఏవి.?
జ : కోల్‌కతా, కోక్రఘర్, షిల్లాంగ్, జంషెడ్‌పూర్
14) హింబెన్‌బర్గ్ సంస్థకు ఏ భారతీయ సంస్థ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.?
జ : సెబీ