Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS 12th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

TODAY CURRENT AFFAIRS 12th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS 12th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

TODAY CURRENT AFFAIRS 12th APRIL 2025

1) 2023 – 24 లో భారత్ లో లింగ నిష్పత్తి ఎంత.?
జ : 1000 : 930

2) 2035 పిపా మహిళల ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశం ఏది.?
జ : యూకే

3) అగ్నివీర్ లకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసు నియామకాలలో 20% రిజర్వేషన్లు కల్పించింది.?
జ : హర్యానా

4) అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : నాలుగవ స్థానం

5) నేషనల్ సేఫ్ మదర్ ఉడ్ డే గా ఏరోజును జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ – 11

6) ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏరోజు నుంచి అమల్లోకి తేనుంది .?
జ : ఏప్రిల్ 14 – 2025

6) మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వనజీవి రామయ్య కన్నుమూశారు. అతను అందుకున్న అత్యున్నత అవార్డు ఏది.?
జ : పద్మశ్రీ

8) యుజిసి నూతన చైర్మన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించారు.?
జ : నితీష్ జోషి

9) అమెరికాపై చైనా ఎంత శాతం సుంకాలు విధించింది.?
జ : 125%

10) చైనాపై అమెరికా ఎంత శాతం సుంకాలు విధించింది.?
జ : 145 శాతం

11) హిందూఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : జార్జియా

12) ఏ ఇంగ్లండ్ క్రికెటర్ కు బ్రిటన్ ప్రభుత్వం నైట్ వుడ్ పురస్కారం ప్రకటించింది.? ఈ అవార్డు పొందిన 13వ క్రికెటర్ గా గుర్తింపు.
జ : జేమ్స్ ఆండర్సన్


1) What is the sex ratio in India in 2023-24?
Ans: 1000:930

2) Which country will host the 2035 FIFA Women’s World Cup?
Ans: UK

3) Which state government has provided 20% reservation in its police recruitment for Agniveers?
Ans: Haryana

4) What is the rank of India among the countries with the largest railway network?
Ans: Fourth place

5) Which day is celebrated as National Safe Mother Earth Day?
Ans: April – 11

6) From which day will the Telangana state government implement the Bhu Bharati Act in place of Dharani?
Ans: April 14 – 2025

6) Vanajeevi Ramaiah, who worked for environmental protection by planting saplings, passed away. What is the highest award he received?
A: Padma Shri

8) Who has been appointed as the new chairman of UGC?
A: Nitish Joshi

9) What percentage of tariffs has China imposed on America?
A: 125%

10) What percentage of tariffs has America imposed on China?
A: 145%

11) Which state in America became the first to recognize Hinduphobia?
A: Georgia

12) Which English cricketer was awarded the Knighthood by the British government? He is the 13th cricketer to receive this award.
A: James Anderson

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు