TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th MAY 2024

1) ఏ ప్రాంతానికి చెందిన అజ్రఖ్ అనే వస్త్రానికి జిఐ ట్యాగ్ లభించింది.?
జ : గుజరాత్ – ఖచ్

2) వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్నారు.?
జ : క్యారీ ఫౌలర్ & జెఫ్రీ హటిన్

3) వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్న క్యారీ ఫౌలర్ & జెఫ్రీ హటిన్ లు చేసిన కృషి ఏమిటి.?
జ : ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటు

4) ప్రపంచ విత్తన భాండాగారాన్ని ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : నార్వే – 2008 లో

5) ఆసియా అండర్ 22 బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండో స్థానం ( మొదటి స్థానంలో కజకిస్తాన్)

6) మ్యాడ్రిడ్ ఓపెన్ 2024 టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇగా స్వియాటెక్

7) ఇండియన్ సూపర్ లీగ్ 2024లో గోల్డెన్ గ్లోవ్, గోల్డెన్ బూట్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారు.?
జ : పూర్బా లచ్చెనా, దిమిత్రియోస్ దిమాంతకుస్

8) ఇండియన్ సూపర్ లీగ్ 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ మరియు ప్లేయర్ ఆఫ్ ద లీగ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారు.?
జ : విక్రమ్ ప్రతాప్ సింగ్, పెట్రాటోస్

9) OECD సంస్థ 2024 – 25 కు గానూ భారత జిడిపి వృద్ధిరేటును గతంలో 6.2 శాతంగా ప్రకటించింది. తాజాగా ఎంతకు సవరించింది.?
జ : 6.6%

10) ఏ సంవత్సరం నాటికి భారత్ అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్ గా అవతరించనుంది..?
జ : 2030