Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th MAY 2024

1) గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ నివేదిక 2023 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎంత శాతం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేశారు.?
జ : 5.5%

2) గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ నివేదిక 2023 ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం (5.8%)

3) గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ నివేదిక 2023 ప్రకారం మొదటి రెండు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : చైనా, అమెరికా, జపాన్ – 4వ

4) అమెరికాలో కొత్తగా వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ పేరు ఏమిటి.?
జ : ప్లర్డ్

5) ఇటీవల కేరళలో వ్యాపిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్ ఏ దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది.?
జ : క్యులెక్స్ దోమలు

6) అన్ని రకాల కరోనా వైరస్ లను ఎదుర్కొనే టీకాను ఇటీవల శాస్త్రవేత్తలు ఏ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేశారు.?
జ : ప్రోయాక్టీవ్ వాక్సినాలజీ

7) భారత్ లో తొలి ప్రైవేటు రైలు ఏ మార్గాల మద్య నడవనుంది.?
జ : తిరువనంతపురం – గోవా

8) భారత్ లో తొలి ప్రైవేటు రైలును ఏ సంస్థ జూన్- 4 – 2024 న ప్రారంభించనుంది.?
జ : SRPMR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేటు లిమిటెడ్

9) నక్షత్ర సభ పేరుతో ఆస్ట్రో టూరిజంను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం భారత్ లో ప్రవేశపెట్టింది.?
జ : ఉత్తరాఖండ్

10) ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం 1950 & 2015సంవత్సరాలలో భారత్ లో హిందువులు మరియు ముస్లింల జనాభా శాతాలు ఎంత.?
జ : హిందూ – 1950 – 84.68%, 2015 – 78 06%
ముస్లిం – 1950 – 9.84%, ముస్లిం -14.09%

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు