BIKKI NEWS (JUNE 27) : TNGOs demanding for 51% PRC fitment. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని టీఎన్జీవోల సంఘం డిమాండ్ చేసింది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం CPS రద్దుచేసి, OPS ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
TNGOs demanding for 51% PRC fitment
యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
త్వరలోనే హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులతో టీఎన్జీవోస్ 80వ ఆవిర్భావసభ నిర్వహిస్తామని ప్రకటించారు.
TNGOS MAIN DEMANDS
2023 జూలై 1 నుంచి అమలయ్యేలా 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి.
పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి, బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి.
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
సీపీఎస్‌ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలి.
గచ్చిబౌలి ఇండ్ల స్థలాలను బీటీఎన్జీవో సొసైటీకీ కేటాయించాలి.
టీఎన్జీవో గచ్చిబౌలి సెకండ్ ఫేజ్‌లోని స్థలాల యాజమాన్య హక్కు లు సొసైటీకి బదలాయించాలి.
వివిధ కారణాలతో సస్పెన్షన్ వేటుపడ్డ ఉద్యోగులను నిబంధల మేరకు విధుల్లోకి తీసుకోవాలి.
- GOLD RATE – మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- 10th Results Link – నేడే పది సప్లిమెంటరీ ఫలితాలు
- TOMCOM JOBS – పోర్చుగల్ లో ఉద్యోగాలకై దరఖాస్తులు
- Scholarship – బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్
- BTech Counselling Schedule – నేడు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల