TS RDC CET – డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 06) : మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకులాల్లోని డిగ్రీ కాలేజీల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లకై దరఖాస్తులను (TG RDC CET 2024 NOTIFICATION) స్వీకరిస్తున్నట్టు బీసీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు.

సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాల కొరకు TS RDC CET 2024 నోటిఫికేషన్ లు విడుదల చేశారు. మొత్తం 76 డిగ్రీ గురుకుల కళాశాలలు కలవు.

గ్రూపులు : BSc, BA, BBA, BCom, BFT.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 28 నుంచి ఎప్రిల్ – 15 – 2024 వరకు కలదు

దరఖాస్తు ఫీజు : 200/-

హల్ టికెట్ల డౌన్లోడ్ : ఎప్రిల్ – 21 – 2024 నుండి

ప్రవేశ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 28 – 2024

ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో ప్రతిభా మరియు రిజర్వేషన్లు ఆధారంగా.

సందేహలకు : 040-23328266, 18005707778 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

డిగ్రీ అడ్మిషన్స్ దరఖాస్తు లింక్ : APPLY HERE