TG POLYCET COUNSELING –  ప్రత్యేక విడత ప్రవేశాలు 

BIKKI NEWS (JULY 26) : TG POLYCET SOECIAL PHASE COUNSELING 2024. తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ డిప్లొమాలో ప్రవేశానికి నేటి నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ జరుపుతున్నామని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.

TG POLYCET SOECIAL PHASE COUNSELING 2024

  • జూలై 26న స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు
  • జూలై 27న ధ్రువపత్రాల పరిశీలన
  • జూలై 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
  • జూలై 31న సీట్లు కేటాయిస్తామన్నారు.

వెబ్సైట్ : https://sbtet.telangana.gov.in/index.html#!/index

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు