Home > EDUCATION > POLYCET > TG POLYCET COUNSELLING – నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

TG POLYCET COUNSELLING – నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

BIKKI NEWS (JUNE 24) : TG POLYCET 2025 COUNSELLING.తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ – 2025 కౌన్సెలింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది.

TG POLYCET 2025 COUNSELLING.

జూన్ 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

మొత్తం 59 ప్రభుత్వ, 57 ప్రైవేట్ కళాశాలల్లో 29,263 డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పాలిటెక్నిక్ లో 100 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేస్తారు.

వాటిల్లో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో 6,703, ఈఈఈలో 5,850, ఈసీఈలో 5,783, మెకానికల్లో 4,008, సివిల్లో 3,929 సీట్లున్నాయి

TG POLYCET COUNSELING LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు