TG PECET RESULTS 2024 – ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 19) : TG PECET RESULTS 2024 LINK. తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (DPEd), బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(BPEd) కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు PECET పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేశారు.

పరీక్షలో భాగంగా అభ్యర్థులకు ఫిట్‌నెస్, వివిధ క్రీడల్లో ప్రావీణ్యాన్ని పరీక్షించే స్కిల్‌ టెస్ట్‌లను ఈ నెల 10, 11 తేదీల్లో పురుష అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో మహిళా అభ్యర్థులకు నిర్వహించారు.

TG PECET 2024 RANK CARD DOWNLOAD LINK

LATEST JOB NOTIFICATIONS

TELEGRAM CHANNEL