TG LAWCET 2024 RESULTS – లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 13) : TG LAWCET and PGLCET 2024 RESULTS. తెలంగాణ రాష్ట్ర లాసెట్ మరియు పీజీఎల్ సెట్ 2024 ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలోని ఇలా కోర్సులైన ఎల్.ఎల్.బి, ఎల్,ఎల్.ఎం. కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను జూన్ 03న నిర్వహించిన విషయం తెలిసిందే.

TG LAWCET and PGLCET 2024 RESULTS LINK