TG ICET 2024 RESULTS – ఐసెట్ ఫలితాలు

BIKKI NEWS (JUNE 14) : TG ICET 2024 RESULTS. తెలంగాణ ఐసెట్ 2024 ఫలితాలు ఈరోజు విడుదల చేశారు.. ఫలితాలు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను వాకటి కరుణ విడుదల చేశారు.

TG ICET 2024 RESULTS LINK

EDUCATION NEWS