Home > TELANGANA > TG CABINET MEETING – జూన్ 16న తెలంగాణ క్యాబినెట్ భేటీ

TG CABINET MEETING – జూన్ 16న తెలంగాణ క్యాబినెట్ భేటీ

BIKKI NEWS (JUNE 15) : TG CABINET MEETING ON JUNE 16th. తెలంగాణ క్యాబినెట్ జూన్ 16 సోమవారం నాడు భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించనుంది.

TG CABINET MEETING ON JUNE 16th.

ముఖ్యంగా వానాకాలం పంట సాగు సాయం రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున అందించాలి. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా ఆర్థిక శాఖకు చేరింది.

అలాగే సన్న వడ్లకు 500/- రూపాయల బోనస్ ను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ జూన్ నెలాఖరులోగా విడుదలయ్యో అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు