BIKKI NEWS (APR. 25) : TG 10th results 2025. తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు మరో నాలుగు రోజులలో విడుదల చేయడానికి విద్యా శాఖ ఏర్పాటు చేస్తుంది.
TG 10th results 2025
తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది.
దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరైనట్లు సమాచారం
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25