BIKKI NEWS (JUNE 21) : TELEGRAM CEO on his sperm donation. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ తన వీర్య దానంతో ప్రపంచ వ్యాప్తంగా పుట్టిన 10౦ మంది పిల్లలకు తన సంపదను సమానంగా పంచుతానంటూ సంచలన ప్రకటన చేశారు.
TELEGRAM CEO on his sperm donation
గత జులై నెలలో తన వీర్య దానం వలన ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పిల్లలు పుట్టినట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Povel Durov shares his property 106 children
సొంత పిల్లలు ఆరుగురు మరియు తన వీర్య దానం వలన పుట్టిన 100 మంది మొత్తం 106 మందికి తన ఆస్తిలో సమా న వాటా ఉన్నట్లు వీలునామా రాసినట్లు తెలిపారు.
20 బిలియన్ డాలర్ల తన సంపదను 55 సంవత్సరాల తర్వాత తన పిల్లలకు చెందేలా వీలునామ రాశానని స్పష్టం చేశారు.
- GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం నేటి ధరలు
- TELEGRAM CEO – నా వీర్య దానంతో పుట్టిన పిల్లలకు సంపద పంచుతా
- ABS – ద్విచక్ర వాహనానికి ఏబీఎస్ తప్పనిసరి
- PADDY BONUS – సన్న వడ్లకు 500/- బోనస్ చెల్లించాలి హరీష్ రావు
- RYTHU BHAROSA – 7 ఎకరాల వరకు రైతు భరోసా జమ