Home > EDUCATION > MODEL SCHOOLS > TGMS ADMISSIONS – తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లు

TGMS ADMISSIONS – తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లు

BIKKI NEWS (MAY 03) : Telangana model school inter admissions 2025. తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ఆడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేశారు.

Telangana model school inter admissions 2025.

మే 5వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 26న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

మే 27 నుంచి 31వ తేదీ వరకు ఒరిజినల్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది

జూన్‌ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

వెబ్సైట్ : http://183.82.97.97/mstg 

వెబ్సైట్ : https://telanganams.cgg.gov.in/TGMSWEB20/#/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు