ENGINEERING SEATS ALLOTMENT – ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

BIKKI NEWS (JULY 19) : TELANGANA ENGINEERING SEATS ALLOTMENT CARD LINK. తెలంగాణ‌ రాష్ట్రంలో తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తి అయింది. కింద ఇవ్వబడిన లింక్ లో విద్యార్థుల‌కు అలాట్‌మెంట్ ఆర్డ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

TELANGANA ENGINEERING SEATS ALLOTMENT CARD LINK

క్యాండిడేట్ లాగిన్ ద్వారా సీటు అలాట్‌మెంట్ ఆర్డ‌ర్ కాపీని పొందొచ్చు. లాగిన్ ఐడీ, ఎప్‌సెట్ హాల్ టికెట్ నంబ‌ర్, పాస్‌వ‌ర్డ్, డేట్ ఆఫ్ బ‌ర్త్ ద్వారా ఏ కాలేజీలో సీటు వ‌చ్చిందో తెలుసుకోవ‌చ్చు.

ENGINEERING SEATS ALLOTMENT CARD LINK

96 వేల మందికి పైగా విద్యార్థులు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చారు. క‌న్వీన‌ర్ కోటాలో 72,741 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నిరుడు ఎప్‌సెట్‌లో కన్వీనర్‌ కోటాలో 83,766 సీట్లు భర్తీచేశారు. ఈ ఏడాది వీటి సంఖ్య 72,741కి పడిపోయింది. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ నిరుడు 1.10 లక్షల సీట్లు ఉంటే, ఈ ఏడాది 1.01 లక్షల సీట్లకే పరిమితమయ్యాయి.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు