Home > SPORTS > INDvsAUS – గెలుపు ముంగిట టీమిండియా

INDvsAUS – గెలుపు ముంగిట టీమిండియా

BIKKK NEWS (NOV. 23) : INDvsAUS Team India is on the verge of victory in Perth Test. . బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024 లో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మూడో రోజు ఘన విజయానికి పునాది వేసుకుంది.

Team India is on the verge of victory in Perth Test

యశస్వీ జైశ్వాల్ (161), విరాట్ (100) కోహ్లీ ల సెంచరీలు చివరిలో నితీష్ కుమార్ రెడ్డి (38) ధనాధన్ ఇన్నింగ్స్ తో భారత్‌ నిర్దేశించిన 534 పరగుల భారీ లక్ష్యచేధన కోసం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులతో ఉంది.

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్టుల్లో తన 30వ సెంచరీని సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో 80 వ సెంచరీ చేశాడు.

స్కోర్ వివరాలు

టీమిండియా మొదటి ఇన్నింగ్స్ – 150/10
ఆస్ట్రేలియామొదటి ఇన్నింగ్స్ – 104/10

టీమిండియా రెండో ఇన్నింగ్స్ – 487/6 (D)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 12/3

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు