BIKKI NEWS : CURRENT AFFAIRS 22nd NOVEMBER 2024
CURRENT AFFAIRS 22nd NOVEMBER 2024
1) 18వ ప్రవాసీ భారతీయ దివస్ ను ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : భువనేశ్వర్
2) ఇంటర్ పోల్ నూతన సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వాల్‌డెసీ ఉర్క్విజా (బ్రెజిల్)
3) దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ బ్రాండ్ అంబాసిడర్ లుగా ఏ భాలతీయ క్రీడకారులు నియమితులయ్యారు.?
జ : హర్భజన్ సింగ్, సానియా మీర్జా
4) ‘సునామీ రెడీ’ గ్రామాలుగా ఏ రాష్ట్రంలోని 21 గ్రామాలను యూనెస్కో గుర్తింపు ఇచ్చింది.?
జ : ఒడిశా
5) డిల్లీ లోని ఏ చౌక్ కు బిర్సా ముండా చౌక్ గా నామకరణం చేశారు.?
జ : సరాయ్ కాలే ఖాన్ చౌక్
6) మహిళ ఆసియా హకీ చాంపియన్స్ షిప్ 2024 రన్నర్ ఎవరు.?
జ : చైనా (విన్నర్ – ఇండియా)
7) మహిళ ఆసియా హకీ చాంపియన్స్ షిప్ 2024 లో టాప్ స్కోరర్ ఎవరు.?
జ : దీపికా షెహ్రవత్ (ఇండియా)
8) మహిళ ఆసియా హకీ చాంపియన్స్ షిప్ 2024 ఉత్తమ క్రీడాకారిణి ఎవరు.?
జ : దీపికా షెహ్రవత్ (ఇండియా)
9) మహిళ ఆసియా హకీ చాంపియన్స్ షిప్ 2024 ఉత్తమ గోల్ కీపర్ ఎవరు.?
జ : యు కుడో (జపాన్)
10) భోగాపురం విమానాశ్రయానికి ఎవరి పేరును పెట్టడానికి ఏపీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.?
జ : అల్లూరి సీతారామరాజు
11) డిసెంబర్ 15తో ముగిసిన విదేశీ మారకం నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వుబ్యాంక్ వెల్లడించింది.?
జ : 657.892 బి. డా.
12) భారతదేశం లో నూతనంగా టైగర్ రిజర్వ్ లుగా వేటిని ప్రకటించారు.?
జ : గురుగాసి దాస్ జాతీయ పార్క్ మరియు తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ
13) 3వ గ్లోబల్ ఫారిన్ సమ్మిట్ కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : దుబాయ్
FOLLOW US @TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్