Home > JOBS > SINGARENI JOBS > SINGARENI JOBS – సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

SINGARENI JOBS – సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

BKKI NEWS (FEB. 23) : సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 272 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ (singareni job notification with 272 posts) చేశారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి – 18 సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు

ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) ఈ2 ట్రేడ్‌ – 139 పోస్టులు,

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ), ఈ2 గ్రేడ్‌ – 22 పోస్టులు,

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) ఈ2 గ్రేడ్‌ – 22 పోస్టులు,

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) ఈ2 గ్రేడ్‌ – 10 పోస్టులు,

జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఈ1 గ్రేడ్‌ – 10 పోస్టులు

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో జియాలజిస్ట్‌) ఈ2 గ్రేడ్‌ – 2 పోస్టులు,

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) ఈ2 గ్రేడ్‌ – 18 పోస్టులు, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఈ1 గ్రేడ్‌ – 3 పోస్టులు

జనరల్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంవోస్‌) ఈ3 గ్రేడ్‌ – 30 పోస్టులు,

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీర్‌ ట్రైనీ (సివిల్‌) ఈఅండ్‌ఎస్‌ గ్రేడ్‌-సీలో – 16

దరఖాస్తు గడువు ; మార్చి 1 నుంచి 18 న సాయంత్రం 5.00 గంటల వరకు కలదు.

దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా

వయోపరిమితి : 30 సంవత్సరాల లోపల ఉండాలి. (సింగరేణి ఉద్యోగులకు వయోపరిమితి లేదు) (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

వెబ్సైట్ : https://scclmines.com/scclnew/careers_Notification.asp