Home > JOBS > SINGARENI JOBS > SCCL JOBS – 173 పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్

SCCL JOBS – 173 పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 08) : సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 ఇంటర్నల్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ (singareni internal job notification 2024) విడుదల చేసింది.

ఖాళీల వివరాలు :
జూనియర్ మైనింగ్ ఆఫీసర్ – 87,
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్
(మెకానికల్) – 28,
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ – 21,
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ – 11
జూనియర్ ఆఫీసర్(ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్) – 4,
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు – 4,
బయోకెమిస్ట్ – 1
జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ – 12
జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ – 5

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : మార్చి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు

వెబ్సైట్ : https://scclmines.com/scclnew/careers_Notification.asp