SBI INTEREST RATES – డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

BIKKI NEWS (MAY 16) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిక్స్‌డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచుతూ (SBI FIXED DEPOSITE INTERSEST RATES) నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు పెంచడం ఇదే తొలిసారి. ఈ పెరిగిన వడ్డీ రేట్లు మే 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

సీనియర్ సిటిజన్ లకు వడ్డీ రేట్లపై మరో 50 బేసీస్ పాయింట్లు అదనంగా లభించును. వివిధ కాలపరిమితులతో కూడిన వడ్డీ రేట్లను కింద ఇవ్వడం జరిగింది.

7- 45 రోజులు – 3.5%
46 – 179 రోజులు – 5.5%
180 – 210 – రోజులు – 6.0%
211రోజులు – ఏడాది – 6.25%
1సం. – 2 సం. – 6.80%
2సం. – 3 సం. – 7.00%
3సం. – 5సం. – 6.75%
1సం. – 2 సం. – 6.50%